ప్రతి శనివారం శనిపై ఆవనూనె ఎందుకు పోస్తారు? దీని మూలంలో ఒక కథ ఉంది — హనుమంతుడితో ముడిపడినది.నమ్మకం: హనుమంతుడు రామధ్యానంలో ఉన్నాడు, శని తన దృష్టి పరీక్షించ వచ్చాడు. హనుమంతుడు నెమ్మదిగా ఆయనను తోకలో చుట్టేశాడు.తోక పెరుగుతూ పోయింది, శని బిగుసుకుంటూ బండరాళ్లకు తగిలాడు. గాయాలు నొప్పి పెట్టాయి. శని: వదిలెయ్యి, నేను ఓడాను.హనుమంతుడు నూనె రాశాడు, బాధ తగ్గింది. అప్పటినుంచి నమ్మకం: శనికి నూనె ఇస్తే కష్టం తగ్గుతుంది. నల్ల నువ్వులు ఆచారం.