MythraanMYTHRAAN AndroidiOS

నాగుల చవితి 2026 — ఢిల్లీ: పూజ ముహూర్తం, తిథి సమయాలు

నాగుల చవితి — ఎప్పుడు

  • 13 నవంబర్ 2026, శుక్రవారం
చవితి తిథి12 నవంబర్, 6:10 PM నుండి 13 నవంబర్, 8:43 PM వరకు
సూర్యోదయం · సూర్యాస్తమయం6:42 AM · 5:29 PM

సమయాలు ఢిల్లీ కోసం · 13 నవంబర్ 2026

ఈ రోజు ఎందుకు జరుపుకుంటారు?

దీపావళి వెళ్లిన కొద్ది రోజులకు, కార్తీక శుద్ధ చవితి నాడు, తెలుగు లోగిళ్లలో నాగుల చవితి జరుపుకుంటారు. ఆడవాళ్లు ఉపవాసం ఉండి, తెల్లవారే పుట్ట దగ్గరకు వెళ్లి పుట్టలో ఆవుపాలు పోసి, నాగదేవతలు కుటుంబాన్ని, పిల్లలను చల్లగా కాపాడాలని మొక్కుకుంటారు. ఉత్తర భారతదేశంలో శ్రావణ మాసంలో వచ్చే నాగపంచమికి ఇది వేరు; కార్తీక మాసంలో వచ్చే మన తెలుగు పండుగ.

నాగుల చవితి — వ్రత కథ — కథ చదవండి ›

నగరాల వారీగా సమయం

కథలు చూడండి, వినండి — ఉచిత యాప్డౌన్‌లోడ్App Store