MythraanMYTHRAAN
తెలుగు ▾
தமிழ்ಕನ್ನಡ
AndroidiOS

ముక్కోటి ఏకాదశి 2026 — ముంబై: పూజ ముహూర్తం, తిథి సమయాలు

ముక్కోటి ఏకాదశి — ఎప్పుడు

  • 20 డిసెంబర్ 2026, ఆదివారం
ఏకాదశి తిథి19 డిసెంబర్, 10:10 PM నుండి 20 డిసెంబర్, 8:15 PM వరకు
పారణ (ఉపవాస విరమణ): 21 డిసెంబర్, 7:07 AM నుండి 9:19 AM వరకు
సూర్యోదయం · సూర్యాస్తమయం7:06 AM · 6:06 PM

సమయాలు ముంబై కోసం · 20 డిసెంబర్ 2026

ఈ రోజు ఎందుకు జరుపుకుంటారు?

ధనుర్మాసంలో వచ్చే శుద్ధ ఏకాదశిని ముక్కోటి ఏకాదశి లేదా వైకుంఠ ఏకాదశి అంటారు. ఈ రోజు వైకుంఠ ఉత్తర ద్వారాలు తెరుచుకుంటాయని, ముక్కోటి దేవతలు శ్రీమహావిష్ణువు దర్శనానికి వస్తారని నమ్మకం. అందుకే తిరుమల, భద్రాచలం వంటి వైష్ణవ క్షేత్రాల్లో తెల్లవారుజామునే ఉత్తర ద్వార దర్శనం కోసం భక్తులు బారులు తీరతారు; ఇళ్లలో ఉపవాసం, జాగరణ చేస్తారు.

ముక్కోటి ఏకాదశి — వ్రత కథ — కథ చదవండి ›

నగరాల వారీగా సమయం

కథలు చూడండి, వినండి — ఉచిత యాప్డౌన్‌లోడ్App Store